| Daily భారత్
Logo




దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష

News

Posted on 2025-07-13 12:32:37

Share: Share


దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష

48 గంటలలో ప్రభుత్వ యంత్రాంగం మరియు  RTC యాజమాన్యం స్పందించాలి

స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం

దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ కమిటీ

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు 14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏ ఒక్క అధికారికి స్పందన లేదు,బస్టాండ్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రభుత్వ యంత్రాంగం మరియు RTC యాజమాన్యం 48 గంటలలో స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చుంటాం అని బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులకు ఎందుకు స్పందన లేదు ...?బస్టాండ్ లో నిర్మించే పెట్రోల్ బంక్ నీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి,ప్రజలకు అనుకూలంగా బస్టాండ్ ని  అభివృద్ధి చేయాలి,మా ప్రాణం పోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు అని బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >