Posted on 2023-12-17 19:49:53
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి..
డైలీ భారత్, హైదరాబాద్:సిటీ పోలీసులకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు..
పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలి..
పబ్బులు సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలి..
సమయానికి మించి పబ్ నడిపితే చర్యలు తీసుకోండి..
పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టండి..
పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు..
2 నెలల్లో హైదరాబాద్‌లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలి..
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు. -సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >