| Daily భారత్
Logo




నగరం నడిబొడ్డున ఎండు గంజాయి పట్టివేత

News

Posted on 2025-07-18 19:58:05

Share: Share


నగరం నడిబొడ్డున ఎండు గంజాయి పట్టివేత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లోని అహ్మద్ బేగం ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి 450 గ్రాముల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అహ్మద్ బేగం గత సంవత్సరం నుంచి ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐఐ నరసింహచారి, రామ్ కుమార్, రాజన్న భీమన్న శ్రీను ప్రసాద్. భోజన్న హమీద్, శివ, గంగారం, శ్యాంసుందర్, సాయి కుమార్, సుకన్య, మంజుల, పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >