Posted on 2025-07-24 20:20:39
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం సబ్ కలెక్టర్ గా మ్రినాల్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన మ్రినాల్ 2023లో విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 449వ ర్యాంక్ సాధించారు. కాగా, మ్రినాల్ శ్రేష్ఠ గతంలో ఖమ్మంలో ట్రెయినీ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు తాజాగా బదిలీ అయ్యారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >