| Daily భారత్
Logo




ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

News

Posted on 2025-08-27 12:48:28

Share: Share


ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

డైలీ భారత్, సూర్యాపేట: పెనపహాడ్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాల నందు పని చేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికైన మారం పవిత్ర ని అభినందించారు. ఈ సందర్భంగా పవిత్ర, మన్మధ రెడ్డి  దంపతులను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నర్సింహా ఐపీఎస్ సన్మానించి అభినందించారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేయాలని కోరారు.

ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, CC సందీప్ ఉన్నారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >