Posted on 2025-08-29 16:32:06
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంత్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి బీ పవన్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >