| Daily భారత్
Logo




తేలికపాటి వర్షానికే చెరువులను తలపించిన ఇందూరు లోని ప్రధాన రహదారులు

News

Posted on 2025-09-23 16:34:49

Share: Share


తేలికపాటి వర్షానికే చెరువులను తలపించిన ఇందూరు లోని ప్రధాన రహదారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిచిన మోస్తారు వర్షానికి నిజామాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ జలమలమయ్యాయి. ముఖ్యంగా కోర్ట్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు వరదల వచ్చి రోడ్లపై చేరడంతో చెరువులను తలపించాయి. మరోవైపు లోటట్టు ప్రాంతాలాన్ని జలమయమయ్యాయి. లోటరత్ ప్రాంతాలలో పూర్తిగా వర్షానికి భారీగా నీరు వచ్చి చేరింది. కాస్త వర్షానికే రోడ్లపై వరదల నీరు రావడంతో పూలంగ్ వాగు సమీపంలో ఉన్న పేద ప్రజల ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా అర్సపల్లి, నాగారం, మాలపల్లి ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లపై వరదల నీరు ప్రవహించాయి.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >