| Daily భారత్
Logo




అదుపుతప్పి కారు బోల్తా.. ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

News

Posted on 2025-09-24 07:02:48

Share: Share


అదుపుతప్పి కారు బోల్తా.. ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు బోల్తాకొట్టి యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సుశాంత్, మమ్ము కారులో నిజామాబాద్ వైపు అతివేగంగా వెళ్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుశాంత్ మృతి చెందాడు. మమ్ము చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >