| Daily భారత్
Logo




ఒక్క రోజు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి

News

Posted on 2025-09-24 17:01:58

Share: Share


ఒక్క రోజు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి

ఇందూరులో పవన్ కళ్యాణ్ 40 అడుగుల భారీ కటౌట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా ఓజి విడుదలకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద ఆయన అభిమానుల సందడి మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లలిత మహల్ థియేటర్లో గురువారం విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున భారీ ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశారు. 4o అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత అత్తమ్మ అభిమాన నాయకుడు మళ్ళీ తెరపై మరికొన్ని గంటల్లో వస్తున్న నేపథ్యంలో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్ వద్ద డాన్సులు ఆయన ఆయన అభిమానులు తన చిత్రపటాన్ని పట్టుకొని డ్యాన్సులు చేస్తూ అసలైన దసరా పండగ ముందే వచ్చింది అంటూ పేర్కొన్నారు.


Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >