| Daily భారత్
Logo




కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు ముద్దాయిల అరెస్టు : సుజాతనగర్ ఎస్ఐ ఎం రమాదేవి

News

Posted on 2025-09-24 17:30:27

Share: Share


కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు ముద్దాయిల అరెస్టు :  సుజాతనగర్ ఎస్ఐ ఎం రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజరా  గ్రామానికి చెందిన వ్యక్తులు బాదావత్ మాన్య , కోమటపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేష్  అను ఇద్దరు వ్యక్తులు Cr. No: 96/2021  ఆఫ్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కేసులో గల ముద్దాయిలు అయినటువంటి వీరు ఇరువురు కూడా  కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుజాతనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం. రమాదేవి  ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి జుడిషియల్  రిమాండ్ నిమిత్తం  భద్రాచలం సబ్ జైలుకు పంపరైనది.  సుజాతనగర్ మండల ప్రజలకు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరనైనది. లేనియెడల  పై ముద్దాయిల మాదిరిగానే అరెస్టు వారెంట్ పై జైలుకు తరలించడం జరుగుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >