| Daily భారత్
Logo




అక్రమంగా ఫుట్ పాత్ పై వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారస్తులపై కోరడా ఝలిపించిన ట్రాఫిక్ పోలీసులు

News

Posted on 2025-09-24 17:48:40

Share: Share


అక్రమంగా ఫుట్ పాత్ పై వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారస్తులపై కోరడా ఝలిపించిన ట్రాఫిక్ పోలీసులు

తిలక్ గార్డెన్ కాంప్లెక్ట్స్ అక్రమంగా ఫుట్ పాత్ పై వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారస్తులపై కోరడా ఝలిపించిన ట్రాఫిక్ పోలీసులు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ (జిల్లా విజిలెన్స్ మానిటరింగ్) కమిటీ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ లో చాలామంది బినామీల చేతిలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, పుట్ పాత్ లను ఆక్రమించి దందా జరుగుతుందని దానివాలన పాదచారులకు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని దిశ కమిటీ సభ్యులు అధికారులను నిలదీశారు. దానితో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పోలీస్ కమిషనర్ చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు బుధవారం రంగంలోకి దిగారు. తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి గ్లామర్ హోటల్, శక్తి కూల్ డ్రింక్స్ తో పాటు ఇతరులు ఫుట్ పాత్ పై ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను ఫ్లెక్సీలను వారు తొలగించారు. ఫుట్ పాత్ పై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ ఆలీ అన్నారు. పుట్ పాత్ లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హేచ్చరించారు. ఐతే గ్లామర్ హోటల్ ముందు పుట్ పాత్ పై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ ఆలీ అన్నారు. పుట్ పాత్ లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఐతే గ్లామర్ హోటల్ ముందు పుట్ పాత్ పై ఉన్న జనరేటర్ ను మాత్రం తొలగించలేదు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >