Posted on 2025-09-24 18:29:07
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గణేష్ బస్తీలో రామ్మోహన్ రావు హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు.
ఈ నెల 22న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న రామ్మోహన్ రావు (58) పై మహమ్మద్ సాహిర్ (26), వాసంపల్లి వంశీ (30) సుత్తితో దాడి చేసి హత్య చేశారు. రామవరంనకు చెందిన సత్యవతితో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ శివశంకర్, టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >