Posted on 2025-09-24 18:48:55
డైలీ భారత్, జగిత్యాల:చట్ట ప్రకారం కాకుండా ప్రభుత్వ నిబంధనలు ధిక్కరిస్తూ రైతులతో సాగు చేపిస్తున్న విత్తన కంపెనీల పై సంబంధిత ఆర్గనైజర్ ల పై కఠిన చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరాజితులు "జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు
బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఉన్నత అధికారి కార్యాలయంలో డి.ఏ.ఓ వి.బాస్కర్ కి పిర్యాదు పత్రం సమర్పించి మాట్లాడుతూ
నిబంధానావలికి విరుద్దంగా ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు. చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు గత కొన్నేళ్లుగా ల రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >