Posted on 2023-12-31 15:01:04
డైలీ భారత్, భువనగిరి : యాదగిరిగుట్ట లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆది వారం సెలవు దినం కావ డంతో శ్రీ లక్ష్మీనర సింహ స్వామిని దర్శించు కునేందు కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామి వారి ధర్మ దర్శనా నికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమ యం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
కాగా తెలంగాణలో సుప్ర సిద్ధమైన "యాదగిరి"ని ఒక ఆంధ్రా అయ్యోరు చెప్పిన దానికి విలువనిచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్,యా దాద్రి" గా మార్చడం అప్రజా స్వామికమని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు.
తెలంగాణలో ఎందరో ఆ దేవుని పేరు పెట్టుకున్న యాదగిరి" లున్నారని,ఆ దేవుని మీద గురి ఉన్నదని, పాత కృష్ణా జిల్లాలో వేదాద్రి" ఉన్నది..దాని వికృతియే "యాదాద్రి" ఈ వికృతి మనకెందుకు?..
తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబించే పురాతన, సనాతన "యాదగిరి" పేరునే పున రుద్ధరించవలసిందిగా కొత్త ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిని కోరుతున్నాన న్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >