| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

News

Posted on 2023-12-31 10:39:38

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

డైలీ భారత్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.

ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండ లం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగా త్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్‌కు తర లించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

Image 1

హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం

Posted On 2026-02-16 14:18:02

Readmore >
Image 1

హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు

Posted On 2026-02-16 14:11:07

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం : అభివృద్ధికి పార్టీలతీతంగా కలిసిరండి!

Posted On 2026-02-16 14:07:32

Readmore >
Image 1

షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:58:32

Readmore >
Image 1

సిరిసిల్ల మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ గా శ్యామల శ్రీనివాస్ గెంట్యాల ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:54:20

Readmore >
Image 1

షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:31:05

Readmore >
Image 1

మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరు

Posted On 2026-02-16 13:30:23

Readmore >
Image 1

శివతాండవ స్తోత్రం ఆలపించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-16 05:34:44

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు

Posted On 2026-02-15 15:50:58

Readmore >
Image 1

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

Posted On 2026-02-15 15:45:50

Readmore >