| Daily భారత్
Logo




అభయాస్త కార్యక్రమాన్ని ప్రారంభించిన NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్

News

Posted on 2024-01-02 13:38:15

Share: Share


అభయాస్త కార్యక్రమాన్ని ప్రారంభించిన NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ను ఈరోజు స్థానిక 34 వార్డ్ లో ప్రారంభించిన  NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం 06-01-2024 వరకు  నిర్వహించడం జరుగుతుందని కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడువు లోపు  దరఖాస్తులు సమర్పించలేని వారు ఉంటే పురపాలక సంఘ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు .. 

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి  ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు మరియు ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో పథకాలు అన్ని  అందేలా చర్యలు చేపట్టాలని ఈ సభా వేదిక నుండి ప్రభుత్వంను కోరారు.

ప్రజలకు దరఖాస్తుల విషయంలో ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకరావాలని తెలిపారు.

అభయహస్తం దరఖాస్తు ఫారం లో లేని సమస్యల పట్ల అనగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు వంటి ఇతర ప్రభుత్వ సహాయ సహకారాల గురించి మరియు ఫిర్యాదుల గురించి అయినా తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ప్రజా పాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో దరఖాస్తు ఇవ్వాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ బేగ్ ఆలీ, DE ప్రసాద్ ఇతర అధికారులు, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >