Posted on 2025-10-07 05:08:34
డైలీ భారత్, భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఓ కొడుకు తన తల్లిదండ్రులను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వనచర్ల వెంకటేశ్ తన తల్లిదండ్రులైన రాంబాబు, మంగమ్మలను చితకబాది రోడ్డుపైకి గెంటేశాడు. ఆ రాత్రి వారు పక్కింట్లో నిద్రపోగా వారికీ ఆశ్రయం ఇచ్చిన వారిని బూతులు తిట్టాడు. తన సోదరి కేతా భవాని తల్లిదండ్రులతో కలిసి ఉంటుండటంతో ఆమెను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేసేందుకు వెంకటేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >