Posted on 2025-10-07 18:46:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) హైదరాబాద్ విధులు నిర్వర్తిస్తున్నా సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో హైదరాబాద్ వారి నివాసంలో మరణించినారు ద్వారా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం వారి స్వగృహం నందు సంతాపం వ్యక్తం తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, జూలూరుపాడుఎస్ఐ రవి, డిసిఆర్ డి.ఎస్.పి నాయుడు మల్లయ్య స్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిలిజెన్సీ ఏసిపి వెంకన్న బాబు, ఖమ్మం జిల్లా ఇంటెలిజెంట్ ఏసిపి రామోజీ రమేష్, అడిషనల్ డిసిపి రామాంజనేయులు, కృపాకర్, కిషోన్, ఏసిపి ఏఆర్ డిఎస్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,రెహ్మాన్ వైరా ఏసిపి, సిఐ నూనె వెంకటేశ్వర్లు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్, జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిబ్బంది, ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సత్యనారాయణ, మద్దెల శివకుమార్, జేఎన్టీయూ జై సి చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షులు నవతన్, పూల రవీందర్ , ఉమ్మడి జిల్లాల పాత్రికేయ మిత్రులు, బోధ మతం,తదితరులు గౌరవ వందనం స్వీకరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ పోలీస్ సిబ్బందివారి మరణం బాధాకరమని వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ,పోలీస్ శాఖలో పేరు ప్రతిష్టలు సంపాదించి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదవాళ్లకు సాయం సహకారాలు అందించుకుంటూ ఆయన సేవలు కొనియాడలేవని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల ప్రజలు ఉమ్మడి జిల్లాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు
కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >