Posted on 2025-10-10 10:34:21
డైలీ భారత్, ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కామేపల్లి మండలంలో గుట్కా మద్యం జూదం గంజాయి, పిడి రైస్ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు కార్యకలాపాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసిన కామేపల్లి పోలీస్ సిబ్బంది ఎటువంటి సమాచారమైన కామేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కి లేదా 100 కి డయల్ చేయండి అని అన్నారు ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నాను
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >