Posted on 2025-10-10 10:37:28
సీఎంను కలవాలని కలెక్టరేట్లో బిజెపి ఎమ్మెల్యేల నిరసన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టరేట్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ నిరసన తెలిపారు. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి దశదినకర్మ కు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి ఎరాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి హెలిఫ్యాడ్ లో దిగిన అనంతరం కలెక్టరేట్ నుండి బయటకు వచ్చాక ఆయన్ను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >