| Daily భారత్
Logo




చారిత్రకమైన ఆలయానికి సౌండ్ సిస్టం యూనిట్ వితరణ చేసిన సీనియర్ జర్నలిస్ట్

News

Posted on 2025-10-10 14:35:21

Share: Share


చారిత్రకమైన ఆలయానికి సౌండ్ సిస్టం యూనిట్ వితరణ చేసిన సీనియర్ జర్నలిస్ట్

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని గాజుల్  పేట్ చిలుకల చిన్నమ్మ ఆలయానికి సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైర శేఖర్ సౌండ్ సిస్టం అందజేశారు..చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన ఆలయాన్ని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆధునీక రించారు.కొత్తనిర్మాణాలతో అందంగా అలంకరించారు.ఇటీవల విగ్రహ ప్రతిష్టాపన  శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించడం భక్తి పాటల కోసం సౌండ్ సిస్టం కిట్ ను సొంత ఖర్చులతో జర్నలిస్టు శేఖర్ కొనుగోలు చేసి ఇచ్చారు.సంఘం ప్రతినిధులు ఆలయ కమిటీ సమక్షంలో యాంప్లిఫయర్,రెండు యూనిట్లు ఇతర పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ప్రవీణ్ రాజ్ కుమార్, గంగా ప్రసాద్,బాలకిషన్ లింబాద్రి, చక్ర ధర్, నర్సయ్య,లక్ష్మినారాయణ,తదితరులు పాల్గొన్నారు

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >