| Daily భారత్
Logo




ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా ఆర్ సాయి బాను

News

Posted on 2025-10-11 05:10:33

Share: Share


ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా ఆర్ సాయి బాను

ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సాయిబాను హామీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చెందిన మహిళా నాయకురాలు ఎస్. గాయత్రి, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ (రిజిస్టర్ నం: 609-2023) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా (స్టేట్ వైస్ ప్రెసిడెంట్) ఇటీవల ఎన్నికయ్యారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ప్రెసిడెంట్ ఆర్ సాయి బానుఈ సందర్భంలో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ “ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాజంలో పారదర్శకత కోసం, సాధారణ ప్రజలకు ఆర్టిఐ చట్టం ద్వారా అందుతున్న న్యాయపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తాను. భవిష్యత్తులో ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాను” అని అన్నారు.ఇంకా ఆమె మాట్లాడుతూ, “నాపై విశ్వాసం ఉంచి నన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నన్ను మరింత బాధ్యతతో  ముందుకు నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రజలకు నేను రుణపడి ఉంటాను. వారి ఆశలకనుగుణంగా పనిచేస్తాను" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు, ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలకు ఆర్ సాయి బాను ధన్యవాదాలు తెలియజేసుకున్నారు

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >