| Daily భారత్
Logo




ఇందూరు క్రీడాకారులు సరైన క్రీడా మైదానాలు లేకపోయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణం

News

Posted on 2025-10-10 17:16:01

Share: Share


ఇందూరు క్రీడాకారులు సరైన క్రీడా మైదానాలు లేకపోయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు అవసరమగు క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ తమ ప్రతిభ వల్ల, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఇంజూర్ జిల్లా క్రీడాకారుల గొప్పతనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. టైక్వాండో టోర్నమెంట్ క్రీడల మూడు రోజుల క్రీడలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీస్తుంటే రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం మాత్రం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ జిల్లా కేంద్రంలో అర్బన్ నియోజకవర్గంలోని క్రీడాకారులు జిల్లా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటటం గొప్ప విషయం అన్నారు. క్రీడాకారులకు అవసరమగురే క్రీడా మైదానాలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రాలు అందించినప్పటికీ క్రీడమైదానాలు ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణం అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వంపై వట్టిది తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >