| Daily భారత్
Logo




పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత

News

Posted on 2025-10-10 15:30:17

Share: Share


పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత

డైలీ భారత్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మున్నపేట పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్న సందర్భంగా విద్యార్థులు సాయంత్రము 5:15  వరకు ఉండాల్సిన అవసరం ఉంది కావున ఈరోజు అల్పాహారం అందజేయడం ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి అల్పాహారం అందించడం వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు ఇట్టి అల్పాహారం తల్లిదండ్రుల సహకారంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు TRTF (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న గారి నారాయణ మాట్లాడుతూ గత సంవత్సరము ప్రభుత్వము విద్యార్థుల అందించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థుల కొరకు స్నాక్స్ అందజేసే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరనైనది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు శనిగరం నారాయణ గుడి కాడి కొమరయ్య అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >