| Daily భారత్
Logo




టాటా ఏసీ పై ఎక్కిన అంబాసిడర్ కార్

News

Posted on 2025-10-11 13:19:37

Share: Share


టాటా ఏసీ పై ఎక్కిన అంబాసిడర్ కార్

చూపరులను ఆకట్టుకుంటున్న సన్నివేశం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సాధారణంగా వాహనాలు రోడ్లపై వివిధ పనుల నిమిత్తం తిరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. గజిబిజి ట్రాఫిక్ లో వాహనాలను నిత్యజీవితంలో ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు రోడ్లపై వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఇది సర్వసాధారణం ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. ఇందులోనే ఉంది అసలు కథ నిజామాబాద్ నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం వాహనాలకు పట్టుబడిన వాహనాలను పట్టుకున్న సంబంధిత అధికారులు ఆ వాహనాల పార్కింగ్ ను కూడా అటువైపుగా వెళ్లే వాహనదారులకు ఈ చిత్రం చూస్తే విచిత్రంగా అనిపించడం ఖాయం.. నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో ఓ టాటా ఏసీ వాహనంపై ఎక్సైజ్ అధికారులు అంబాసిడర్ కారును ఎక్కించారు. అంటే అప్పట్లో అంబాసిడర్ కార్ కు ఉన్న విలువ తెలియడానికి అలా చేశారా లేదా ఇతర స్థలం దొరకక అలా చేశారా తెలియదు గానీ ఆ చిత్రం చూస్తే నిజంగా విభిన్నంగా విచిత్రంగానే అనిపించక తప్పదు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >