Posted on 2025-10-12 09:20:12
700 ఏళ్ల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మేరు కులస్తుల ఆరాధ్య దైవమైన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహారాజ్ అడుగు జాడా లో నడవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం వినాయక్ నగర్ లోని మహా మహా వీరుల ప్రాంగణంలో సంతు శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 ఏ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 వందల ఏళ్ల క్రితమే అన్న సమయంలో ఎన్నో బోధనలు అందరూ ఐక్యంగా ఉండేందుకు కృషిచేసినా మహా వ్యక్తి ఆయన అని అన్నారు నేటి తరానికి, మేరు కులస్తులు నెరవేర్చిన నెరవేర్చిన వారం వారవుతామని అన్నారు. ఏ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేలు ఏ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేరు కులస్తులు విగ్రహ ప్రతిష్టాపనలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పోల్కం గంగాకిషన్ బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,ఈశ్వర్ నామ్ దేవ్ రావు గారు,జిల్లా మేరు సంఘం సోమ హన్మంతరావు అధ్యక్షులు, కొట్టూరు దేవదాస్- ప్ర. కార్యదర్శి, కొట్టూరు చంద్రకాంత్ కోశాధికారి,నగర మేరు సంఘం,శ్రీ మంతెన దశరత్ - అధ్యక్షులు,దర్శస్తు గంగాధర్ - ప్ర. కార్యదర్శి, యెన్ను సుదర్శన్ - కోశాధికారి మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >