Posted on 2025-10-12 18:13:25
డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఆదివారం నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్స్ పరిధిలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీ వారాహి మాత ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ తరఫున ఆయనకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తి వాతావరణంలో వేడుక జరిగింది.
ఆయన పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ “శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నిర్మించడం అనేది ఎంతో పవిత్రమైన కార్యం. ఇది పూర్వజన్మ సుకృతం వల్లే సాధ్యమవుతుంది. నిజామాబాద్ కే ఇది ఆధ్యాత్మికంగా గొప్ప కేంద్రంగా నిలుస్తుందన్నారు.,” అని తెలిపారు. అలాగే, ఆయన దేవాలయ నిర్వాహకులను అభినందించి, త్వరలో ఆలయం మహాకల్యాణోత్సవం ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ..“అమ్మవారి ఆలయం భక్తుల సంకల్పం, శ్రద్ధతో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా మారుతుంది,” అని పేర్కొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >