| Daily భారత్
Logo




హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం

News

Posted on 2025-10-13 08:12:58

Share: Share


హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం

డైలీ భారత్, హన్మకొండ:ఇర్ఫాన్‌ సోహైల్‌ అనే వ్యక్తి హనుమకొండ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా సిబ్బందిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టరేట్‌లోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సోహైల్‌కు ఉన్నత స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్‌ సోహైల్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అలాగే నిందితుడిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >