Posted on 2025-10-13 13:52:28
డైలీ భారత్, బోనకల్:బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి గురవయ్య అనే రైతు ఇంటి ఎదురుగా ఉన్న సిసి రోడ్డుపై రెండు పాడి గేదెలను కట్టేశారు . శనివారం రాత్రి రెండు పాడి గేదెలను తాళ్లతో సహా దొంగలు ఎత్తుకెళ్లారు.... అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. వాటి విలువ సుమారు 1.50 లక్ష యాభై వేల రూపాయల వరకు ఉంటుందని మా కుటుంబ పోషణ పాడి గేదెలపై ఆధారపడి ఉందని. కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నిరుగా విలపిస్తున్నారు. ఆదివారం రాత్రి సమయంలో గురవయ్య ఇంటి పక్కనే ఇంటి నిర్మాణానికి ఉంచిన ఇసుక ర్యాంపు... పైనుంచి గేదెలను వ్యాన్ పై ఎక్కించుకొని ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >