| Daily భారత్
Logo




రైల్వే స్టేషన్‌లో 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

News

Posted on 2025-10-15 05:42:49

Share: Share


రైల్వే స్టేషన్‌లో 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

డైలీ భారత్, సికింద్రాబాద్:సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో గంజాయి చాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి పోలీసులను చూసి బ్యాగ్‌ వదిలేసి పారిపోయాడు. పోలీసులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు లభించాయి. చాక్లెట్లను సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >