| Daily భారత్
Logo




అలరించిన మెడికో విద్యార్థుల ఫ్లాష్ మబ్ కార్యక్రమం

News

Posted on 2025-10-15 13:46:30

Share: Share


అలరించిన మెడికో విద్యార్థుల ఫ్లాష్ మబ్ కార్యక్రమం

సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వినూత్న రీతిలో ప్లాస్మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ వైద్య చికిత్స పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికోలు డాన్స్లు చేస్తూ, పాటలు పాడుతూ సిపిఆర్ వైద్య చికిత్సపై దాని పద్ధతులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ద్వారా వారు చేసే నృత్యాన్ని అటువైపున వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో సిపిఆర్ చేస్తే ఒకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతామని వారు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి సిపిఆర్ వైద్య చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే వైద్యంలో ఉన్నావా డాక్టర్లు ఎవరు ఒకరి ప్రాణాలు తీయాలని కోరుకోరని వారికి సాధ్యమైనంత వరకు ఒకరి ప్రాణాలు కాపాడాలని లక్ష్యంతోనే వైద్యం అందిస్తారని, ఇది తెలియక కొందరు వైద్యుల నిర్లక్ష్యంతోనే కావాల్సిన వారు మృతి చెందారని వైద్యులపై ఆసుపత్రులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు.


కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్లు డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ నాగ మోహన్ రావు, విజయ్ కిషోర్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >