Posted on 2023-09-10 17:32:32
డైలీ భారత్: రవీంద్ర భారతి హైదరాబాద్ వేదికగా కుసుమ ధర్మన్న కళా పీఠం తొలి యువసాహత్య పురస్కార సభ ఘనంగా జరిగింది.
సభ వేడుక లో పురస్కార కమిటీ జూరీ సభ్యుడు , ప్రముఖ సాహితీ వేత్త, ఐ.బి.ఆర్.ఎఫ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ అతిథిగా పాల్గొని పురస్కార గ్రహీత నారాయణపేట జిల్లా పి సుష్మ కు అభినందనలు తెలియజేశారు. సాహితీమూర్తులు, ప్రముఖులు చిటికెన ను శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు, పురస్కార ప్రదాత డా. రాధా కుసుమ , సభాధ్యక్షులు సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ, ముఖ్య అతిథి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గౌరవ అతిథి అష్టావధాని శంకర్ నారాయణ, ఎస్. రవికుమార్, గజల్ కవయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ప్రత్యేక అతిథి హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సాహితీవేత్తలు ర్యాలీ శ్రీనివాస్, స్వర్ణలత, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >