Posted on 2025-10-17 17:28:46
డైలీ భారత్ న్యూస్, వరంగల్ /నర్సంపేట:స్థానిక నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె అమర్నాథ్ మాట్లాడుతూ పురాణాల ప్రకారం దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కథలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా చెడుపై మంచి సాధించే విజయంగా చీకట్లను పారదోలే వెలుగుల అజ్ఞానంపై విజ్ఞానం సాధించే విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీవిద్య, శ్రీధర్, డిజిఎం చేతన్ , ఏ జీ ఎం పద్మాకర్ ,అకాడమిక్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి , సి బ్యాచ్ ఇంచార్జ్ చంద్రకాంత్ , జోనల్ నాసా ఇంచార్జ్ రాజ్ కుమార్ , ప్రైమరీ ఇంచార్జ్ స్రవంతి , ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ మానస , ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >