Posted on 2025-10-18 12:06:21
పోలీసును హత్య చేసిన రియాజ్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి
ఏబీవీపీ డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిందితుడు రియాజ్ అరబ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేటువంటి పోలీసుల పైన హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని పోలీస్ ప్రమోద్ పై కత్తిపోట్లు పొడిచి చంపినటువంటి నిందితుడు రియాజ్ వెంటనే ని పట్టుకొని నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి నిందితులు ఉన్నటువంటి ఈ ఏరియాలలో ఇంతకుముందే ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు తెలిసినప్పటికీ రాజకీయ నాయకులు పోలీసులు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికైనా ఇలాంటి ఏరియాలలో స్పెషల్ టీం లను ఉంచి ఎల్లప్పుడూ నిరంతరం నిగా ఉండేలా పోలీసుల రక్షణ వ్యవస్థలను ఉంచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిజామాబాద్ సిపి ని ఏబీవీపీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి,కార్తీక్, చంద్ర, అఖిలేష్, బాలకృష్ణ, గోపి,శ్రేయస్, మణికంఠ, రాజేష్,టోనీ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >