Posted on 2025-10-19 13:41:32
మీడియాకు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:సి సి ఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై నిజాంబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేశారు.కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన తెలిపారు. నిందితుడు రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడుతుండగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆయనను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రియాజ్ను అరెస్టు చేస్తున్న సమయంలో అసిఫ్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడుతుండగా ఆ పెనుగులాటలో ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రియాజ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >