Posted on 2024-01-06 10:46:45
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాజన్న సిరిసిల్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు లకావత్ మోతీలాల్(TSPGHMA),పాకాల శంకర్ గౌడ్(TSUTF),దేవత ప్రభాకర్(PETA),మల్లారపు పురుషోత్తం(TPTF),గోవిందరావు, మొలిగే శంకర్(TSUTF).
ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను విప్ దృష్టికి నాయకులు తీసుకెళ్లారు.
ప్రభుత్వ బడులకు విద్యుత్ ఉచితంగా అందించాలని,పారిశుధ్య నిర్వహణ కోసం సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని కోరారు.ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కి తమ ప్రభుత్వం కృషి చేయనుందని త్వరలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ వేయనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలని కోరారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >