Posted on 2025-10-21 17:49:20
పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
డైలీ భారత్ న్యూస్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్ మేకల పరమేష్ ఇబ్బందులను సమస్యలను తెలుసుకొని ముందుకు వచ్చి నేనున్నాను అని లబ్ధిదారులకు అండగా ఉంటానని వారితో మాట్లాడి అధికారుల దృష్టికి సమస్యలు తెలిపారు అనంతరం అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వెంటనే సహాయం చేస్తామని అన్నారు అని పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ అన్నారు అనంతరం ఎంపీడీవో, ఏఈ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్రీ ఇసుక టోకన్లు అందించడం జరిగిందని తెలిపారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >