Posted on 2025-10-23 16:04:21
కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రౌడీ షీటర్ చేతిలో అత్యంత దారుణంగా వీర మరణం పొందిన సిసిఎస్ కానిస్టేబుల్ మృతి ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించారు..
భారతీయ జనతా పార్టీ తరఫున, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వారికి అండగా ఉంటామని తెలియజేశారు. పరామర్శించిన వారిలో బిజెపి నాయకులు,
నగ్గొల్ల లక్ష్మి నారాయణ, బి.ఆర్ శివప్రసాద్, పద్మరెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >