| Daily భారత్
Logo




సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి

News

Posted on 2025-10-27 15:21:22

Share: Share


సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బోర్గాం( పి) కాలనీవాసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజాంసాగర్ కాలువ తానాకుర్థు గ్రామం నుండి బొర్గాం ( పి) కి వచ్చే సాగునీరు పంట పొలాలకు వెళ్లకుండా ఎక్కడో గండిపడి సాగునీరు వృధాగా బోర్గాం గ్రామ శివారులో ఉన్న శ్రీ సాయి లక్ష్మీ నగర్ కాలనీలో కి వృధా నీరు ప్రవహిస్తుందని కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందించారు. సాగునీరు వల్ల తమ కాలనీలో కట్టుకున్న ఇండ్లలోకి ఆ నీళ్లు చొరబడి ఇండ్లు ముంపునకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు వృధా పోతున్న సాగు మీరును అరికట్టి తమ కాలనీలోకి ఆ నీరు రాకుండా చూడాలని కాలనీవాసులు కోరారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >