Posted on 2025-10-28 11:42:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నిజామాబాద్ కు చెందిన నరాల రత్నాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాలుగా అర్హుడైన నగేష్ రెడ్డికే డిసిసి పీఠం దక్కవచ్చు అన్న విషయం జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తల్లోనే ఎక్కువగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా నవంబర్ 5 తర్వాతనే డిసిసి పీటర్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి వరించనుందో అప్పటివరకు వేచి చూడాల్సిందే.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >