| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా: అకస్మాత్తుగా ఇండ్లపై పడిపోయిన కరెంట్ వైర్

News

Posted on 2025-10-28 11:52:29

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా: అకస్మాత్తుగా ఇండ్లపై పడిపోయిన కరెంట్ వైర్

ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది

ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదు

సంబంధిత అధికారులు స్పందించి 11కెవి లైన్లు తొలగించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి.

డైలీ భారత్, ముస్తాబాద్:అకస్మత్తుగా కరెంట్ వైర్ తెగి ఇండ్లపై పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ముస్తాబాద్ లో చోటుచేసుకుంది. బాధితులు వివరాల ప్రకారం...ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామీనికి చెందిన కర్రోళ్ల రేణుక, మౌనిక ల ఇండ్లపై నుండి  11 kv కరెంట్ వైర్ లైన్ ఉండగా దీని వలన ఏప్పకటికైనా ప్రమాదం ఉందని ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్నాం. మంగళవారం రోజు 11 కేవి కరెంట్ లైన్  ఇండ్లపై  పడిపోయింది.ఇంట్లో టీవీ చూస్తున్న కర్రోళ్ల రేణుక, మౌనిక లు బైటకు రాకపోవడం తో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.ఏప్పటికైనా ఈ వైర్ లైన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వైర్లను తొలగించాలని లో ఇంటి యజమానులు విన్నవించుకుంటున్నారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >