Posted on 2025-10-28 12:53:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలంలో (సిపిఎం) ఆఫీస్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర నాయకులు,మరియు జిల్లా నాయకులు,అదేవిధంగా మండల నాయకుల, ఆధ్వర్యంలో కడియాల సత్యనారాయణ రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులుకడియాల సత్యనారాయణ మద్దతు తెలిపిన (23) మండలాల నుంచి (21) మండలాలు పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపిన అధ్యక్షులు, కార్యదర్శులు,తెలపడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుసుకుంటూ సంఘానికి రుణపడి ఉంటాను ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు,సభ్యులు, మహిళలు,పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేశారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >