Posted on 2025-10-29 13:29:47
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అలీబాబా 40 దొంగల్లాగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారాని.. అలీబాబా అంటే కేసీఆర్, నలుగురు చోర్లు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బిడ్డ, కొడుకు, అల్లుడు, సడ్డకుడి కొడుకు అనిఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు న్యాయం చేయకపోగా రూ. లక్షల కోట్లు వెనకేసుకున్నారన్నారని ఆరోపించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బైరాపూర్ తండాకు వచ్చి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆమె అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >