| Daily భారత్
Logo




అర్సపల్లి రైల్వే గేట్ వద్ద స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ

News

Posted on 2025-10-29 16:07:45

Share: Share


అర్సపల్లి రైల్వే గేట్ వద్ద స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ

తృటి లో తప్పిన పెను ప్రమాదం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులను స్కూల్ సమయం అయిపోయాక ఇంటికి చేరి వేసే సమయంలో అర్సపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే అటు నుండి వెళుతున్న లారీ డీ కొట్టడంతో స్కూల్ బస్సు దెబ్బతినగా బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. అయితే బస్సులోని విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే స్వల్ప గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప ప్రమాదంతోనే విద్యార్థులు స్వల్ప గాయాలతో ఆసుపత్రికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జిల్లాలో భీంగల్ ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. అయినా ఆర్టిఏ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను ఈ విద్యా సంవత్సరం సరి చూశారా లేదా అనేది విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం కలుగుతుంది.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >