| Daily భారత్
Logo




కోర్టు వాయిదాలకుహాజరు కాని వ్యక్తి అరెస్ట్

News

Posted on 2025-10-31 11:35:06

Share: Share


కోర్టు వాయిదాలకుహాజరు కాని వ్యక్తి అరెస్ట్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం జెండాల సెంటర్ ఏరియా కు చెందిన గడ్డం శ్రీనివాసరావు తండ్రి రాజారామ్ లేటు 2013 వ్యక్తి పై అటెంప్ట్ మర్డర్ కేసు Cr.No 126/2013 Us 294(b),307 IPC గా నమోదు  చేయడం జరిగింది.ఇట్టి కేసులో గడ్డం శ్రీనివాసరావు కి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా ముద్దాయి గడ్డం శ్రీనివాసరావు బెయిలు పై జైలు నుండి విడుదలై కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా సమాచార నిమిత్తం పోలీసు తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి  ముద్దాయి శ్రీనివాసరావు పై అరెస్ట్ వారెంట్ జారీ  చేయడం జరిగింది. కోర్టు వారి ఆదేశాలపై సుజాతనగర్ SI రమాదేవి సుజాతనగర్ పోలీస్ సిబ్బందితో కలిసి ముద్దాయి గడ్డం శ్రీనివాసరావును అతని ఇంటి వద్ద పట్టుకొని అదుపులోకి తీసుకొని అతనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కొత్తగూడెం కోర్టు వారి ముందు హాజరుపరచగా కొత్తగూడెం కోర్టు వారు అతనికి రిమాండ్ విధించగా గడ్డం శ్రీనివాస్ రావు సుజాతనగర్ పోలీస్  భద్రాచలం సబ్ జైలు కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ విధంగా ఎవరైనా కేసులలో ఉన్న వారు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పోలీసు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లయితే కోర్టు నుండి అరెస్టు వారెంట్ వారిని తీసుకొని వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి తెలిపినారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >