| Daily భారత్
Logo




పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ దార్ల పుల్లయ్య

News

Posted on 2025-11-01 05:53:36

Share: Share


పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ దార్ల పుల్లయ్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దార్ల పుల్లయ్య పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పదవి విరమణ పొందిన దార్ల పుల్లయ్య ని ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాలనుండి రెవిన్యూ శాఖలో ఉద్యోగం చేస్తూ అందరితో స్నేహ భావంతో ఉండే వ్యక్తి అని కొనియాడారు. ఆయన శేష జీవితం సంతోషం గా కుటుంబం తో గడపాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిటి  వినయ్ శీల ,గిరిధర్ నాగేంద్రప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి,  మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >