| Daily భారత్
Logo




ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువకుడు

News

Posted on 2025-11-02 07:24:56

Share: Share


ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువకుడు

ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని మనస్థాపంతో సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువకుడు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలో  చోటుచేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆ సెల్ఫీ వీడియోలో  ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మాయి తరపు బంధువులు తనపై అక్రమంగా కేసులు పెట్టి  వేధిస్తున్నారని తన ఆత్మహత్యకు వారే కారణమని ఆరోపించాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అనంతరం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు.సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలో  చోటుచేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మాయి తరపు బంధువులు తనపై అక్రమంగా కేసులు పెట్టి  వేధిస్తున్నారని తన సూసైడ్​కు వారే కారణమని ఆరోపించాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అనంతరం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గణేష్ పరిస్థితి విషమంగా ఉంది.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >