| Daily భారత్
Logo




దమ్మపేటలో నాయక పోడు కులస్తుల యువ గర్జన సభ

News

Posted on 2025-11-02 13:38:51

Share: Share


దమ్మపేటలో నాయక పోడు కులస్తుల యువ గర్జన సభ

నాయక పోడు కులానికి ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలి

వెనకబడి ఉన్న నాయకపోడు కులానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో నాయక పోడు కులస్తుల ఆధ్వర్యంలో దేవుళ్ళ సమ్మెలన కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో భాగంగా వారి కులదేవతలతో దమ్మపేట MRO ఆఫీస్ దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి నెమలి పేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు,వారు మాట్లాడుతూ 1949లో నైజాం నవాబ్ హైదరాబాద్ రాష్ట్రంలో నాయక పోడులుగా మనం ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ 1359,1949 no 3 of 1359 పాస్లీ 1949 ఆఫ్ గవర్నమెంట్ హైదరాబాద్ నాయకపోడు తెగగా గుర్తించబడ్డాం

ఆ తరువాత క్రమేపి 1950 సంవత్సరంలో ప్రకటించబడిన గిరిజన తెగల జాబితాలో గోండ్లలో కలపబడి గోండులకు ఉప తెగలుగా మారిపోయాం కొత్తగా ఆంద్ అనే తెగను గిరిజన తెగలో చేర్చి నాయకుపోడు తెగను గోండులో కలిపి చూపించారు, గోండు జాతిలో కలపడం వల్ల నాయక పోడు జాతి పూర్తిగా వెనుకబడి ఉన్నారని,అభివృద్ధికి నోచుకోలేదని,నాయక పోడు కులానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, సపరేట్ సీరియల్ నెంబరు కేటాయించడం వల్ల విద్యా వైద్యం ఉపాధి అందే అవకాశం ఉన్నదని తెలిప

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >