| Daily భారత్
Logo




మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్

News

Posted on 2025-11-03 02:17:09

Share: Share


మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్

డైలీ భారత్, ముంబై:భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచారు. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు 52 రన్స్ తేడాతో గెలిచి తొలిసారి వన్డే వరల్డ్ కప్‌‌ను సగర్వంగా ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 స్కోరు సాధించింది. ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >