" /> ." /> ." />
Posted on 2025-11-03 02:15:47
డైలీ భారత్, శ్రీహరికోట:భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత నమోదైంది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచే విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ నిప్పులు చీముత్తు నింగిలోకి దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రయోగించనున్నారు. 43.5 మీటర్ల పొడవు "బాహుబలి" అని పిలిచే ఈ రాకెట్ ని పూర్తిగా అసెంబుల్ చేసి ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌కు తరలించారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >